Thursday, June 10, 2021
ఈ రోజూ దేశం వ్యాప్తంగా జూన్ 10 తేదీన కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బజార్ హత్నూర్ మండలం లోప్లకార్డు తో నిరసన చేశారు మరియు MRO నిరసన పత్రం ము ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా ఆదిలాబాద్ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు com. పవార్ జితేందర్ గారు మాట్లాడాతు దేశం లో covid వ్యాక్సిన్ ఉత్పత్తి వేగంగా పెంచాలి, దేశ ప్రజలందరికి ఉచిత టీకాను ఇవ్వాలి, ఆక్సీజన్, బెడ్ లు ఆరోగ్య వసతు లు మెరుగుపర్చాలి,ప్రభుత్వం ఆరోగ్య వసతులకు అధిక నిధులు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి నగదు రూపాయలు 7500ఇవ్వాలి & 10కేజీ బియ్యం, కేరళ ప్రభుత్వం మాదరిగా సరకు ఇవ్వాలి, logdown కాలం లో కార్మికులకు అక్రమంగా తొలంగించోదు అలాగే మూడు నూతన్ నల్ల వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలిలని డిమాండ్ లు చేశారు ఈ కార్యక్రమం లో CITU మండల కన్వీనర్ com.P. శ్రీనివాస్ & హమాలీ యూనియన్ సభ్యులు k. నందు, B. Yegeshwer, B. గంగయ్య, p. మల్లేష్, m. గణేష్, సాయి తుదితురు పాల్గొన్నారు🚩🚩🚩
మంచి ఆయుధం గూర్చి తెలుసుకుందాం
మంచి ఆయుధం గూర్చి తెలుసుకుందాం.
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సామాన్య ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్ డైరెక్టుగా వెళ్లి రికార్డ్స్ తనిఖీ చేయొచ్చు మీకు తెలుసా? రోడ్స్,వాటర్, కరెంట్, రేషన్ ఇలాంటి వాటిలో అవినీతి జరిగింది అని మనకు అనిపిస్తే మనం తనిఖీ చేయొచ్చు. దేనికి ఎంత ఖర్చు అయింది రూపాయి రూపాయికి బిల్ చూపియమని అనే అధికారం మనకు ఉంది లెటర్ రూపం లో కూడా అడగచ్చు మొత్తం వివరాలు నాకు పోస్ట్ రూపంలో కావాలి ఒక వేళ సీడి రూపంలో ఇవ్వండి ఆ ఖర్చు నేను బరిస్తా అని తెల్పచ్చు సమాచారం పెద్దగా ఉంటే. అని మన లెటర్ రూపం లో దరఖాస్తు పెట్టొచ్చు సాంపిల్ ఫార్మాట్ కూడా కింద ఉంది. అది ధెనీ కోసం, నీకెందుకు, ఇవ్వం, అనే అధికారం వాళ్లకు లేదు ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చిన ఇవ్వము అన్న వాళ్లకు చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి
✒#సమాచారం కోసం #దరఖాస్తు💎
*సమాచార హక్కు చట్టం -2005*
*🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸*
*TO*
*ప్రజా సమాచార అధికారి*
*కార్యాలయం పేరు*
*చిరునామా*
*జిల్లా*
*
#సమాచార #హక్కు #చట్టం #సెక్షన్ 6 (1)ప్రకారం కింది సమాచారాన్ని సెక్షన్ 7 (1) ప్రకారం వీలైనంత త్వరగా లేదా 30 రోజుల్లో సెక్షన్ 2 (జె)(ii)ప్రకారం సర్టిపైడ్ కాఫీలు పంపగలరు*
*REF:1 MS.NO.114 జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SER-C)DEPT.DATED.16:03:2009*
*🔜🔄 అయ్యా! నేను కోరుతున్న సమాచారం న్యాయ సంబంధం ప్రజా ప్రయోజనాల నిమిత్తం విన్నపముగా కోరుతున్నాను*
*🔜🔄 తమ కార్యాలయంలో నిర్వహించ వలసిన రిజిస్టర్లు వివరాలు తెలుపగలరు*
*🔜🔄 తమ కార్యాలయంలో సమాచార హక్కు చట్ట పరిధిలో సెక్షన్ 4 (1)(బి)ప్రకారం కార్యాలయ 17 అంశాల ప్రచురణలు తెలుగులో(లేక) లిఖిత పూర్వకంగా సమాచార ఇవ్వగలరు*
*🔜🔄ప్రొద్దుటూరు మండలం.కొత్తపల్లె గ్రామానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద కేటాయించిన బడ్జెట్ నిధుల వివరాలు తెలుపగలరు*
*🔜🔄 కొత్తపల్లె గ్రామంలో ఏ ప్రాతి పధికనపై పనులు కేటాయించారు వాటి వివరాలు తెలుపగలరు*
*🔜🔄 A) గ్రామ పంచాయితీ స్థాయిలో చేపట్టిన పనుల వివరాలు.B) గ్రామానికి కేటాయించిన నిధులు చేసిన నిధుల ఖర్చులు, C) ఈ పథకం కింద గ్రామంలో నిరుద్యోగ భృతి పొందిన లబ్ది పొందిన లబ్ది దారులు వివరాలు,D) సెక్షన్ 6 ప్రకారం పేర్కన్న ప్రకారం కూలీ రేటు వివరాలు,E)పని ప్రదేశం లో కూలీలకు ప్రమాదం కల్గినప్పుడు కూలీలకు అందిస్తున్న మెడిసిన్ మందుల వివరాలు,తెలుపగలరు*
*🔜🔄 A) గ్రామ సభ సామాజిక తనిఖీలో నిర్వహించిన మస్టర్లు జాబితాలు,B) బిల్లులు.వివరాలు,C)ఓచర్లు,వివరాలు,C) కొలతలు పుస్తకాలు వివరాలు,D)ఆమోద ప్రతులు,ఇతర సంబంధిత పుస్తకాల జమా ఖర్చులెక్కల కాగితాల వివరాలు ఇవ్వగలరు*
🔜🔄 *నా అనుమతి లేకుండా నాపేరు చిరునామా ఇతరులకు తెలుపరాదని సంబంధిత కార్యాలయ అధికారిగార్కి నా విన్నపం*
*🔜🔄 దరఖాస్తు రుసుం.......నగదు/డిమాండ్ బ్యాంకర్స్ యొక్క చెక్క్/ఇండియన్ పోస్టల్ ఆర్డర్/కోర్టు స్టాంప్ ఫీ (వివరాలు)..........సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నాను రశీదు ఇవ్వగలరు కృతజ్ఞతలు.*
*🔜🔄 పైన పేర్కొన్న రెఫరెన్స్1ప్రకారం ఈ దరఖాస్తుకు పూర్తి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో విఫలమైనప్పుడు సమాచారం/దరఖాస్తు తిరస్కరింన/అసంపూర్తి సమాచారం/తప్పుదారి పట్టించే సమాచారం/సమాచార నిరాకరణకు పాల్పడిన ప్రజా సమాచార అదికారిపై సివిల్ సర్విసెస్(కండక్ట్)రూల్స్ 1984 ప్రకారం ఎ) శాఖపరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత కల్గిన అదికారి పేరు.బి)హోదా సి)కార్యాలయ చిరునామాలు.డి)మొబైల్ నంబర్లు.ఇ)ఈమెయిల్ ఐడిలు పంపగలరు.*
సమాచార హక్కు గురించి మీకు పూర్తి అవగాహనా లేకపోతే క్రింది వివరాలు #చూడoడి..#తెలుసుకోండి..#తెలియజేయండి
1😃సెక్షన్-6(1)
సమాచార హక్కు.
2😃సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అదికారులు ప్రజలకు తెలపవలసినదే.
3😃సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పంపవలసిన బాద్యత అధికారులదే.
4😃సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారము ఇవ్వవలసిందే... వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సoభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.
5😃సెక్షన్-19(8) ప్రకారం ధరాఖస్తుదారునకి నష్టపరిహారం వస్తుoది.
6😃సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది. "అది మీకెoదుకు" అనే హక్కు అదికారులకు లేదు.
7😃సెక్షన్-21(1)ప్రకారం ధరఖాస్తును స్వకరిoచేందుకు తిరస్కరించినా...
తప్పుడు...అసంపూర్తి....
తప్పుదోవ పాట్టించే సమాచారము ఇచ్చిన అదికారికి 25,000/-జరిమానా విదించబడుతుంది.
8😃సెక్షన్-2(j)i ప్రకారం ప్రజలందరు ప్రభుత్వరికార్డులు తనిఖీ చేయవచ్చును.
9😃సెక్షన్-7(6)ప్రకారం 30రోజులు దాటకా వచ్చే సమాచారం పూర్తిగా ఉచితం.
10😃సెక్షన్ -8(3)ప్రకారం గడచిన ఎన్ని సంవత్సరాల సమాచారం అయినా కోరవచ్చును.
11😃సెక్షన్-(4)ప్రకారం మన మతృభాషా తెలుగులో సమాచారo ఇవ్వవలసిందే.
12😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతి పేజీని అధికారులు దృవీకరించాలి.
13😃సెక్షన్-18(3)ప్రకారం అదికారులే కమీషన్ ఎదుట స్వయంగా(తప్పని సరిగా)హజరుకావాలి.
14😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతీ పేజీని అధికారులు దృువీకరిస్తూ సంతకాలతో పాటు(స్టాoప్ )సీల్ వేయాలి.....
కొంతలో కొంత మెరుగైన చట్టం సామాన్యులకు ఆయుధం లాంటి చట్టం ఇది.
ఈ చట్టాన్ని అర్థం చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారని ఆశించి ఈ సమాచారం మీ అందరి కోసం షేర్ చేస్తున్నాము.
ప్రతి భారత నాస్తిక సమాజం సభ్యుడు అటు రాజ్యాంగం పై పట్టు కలిగి ఉండాలి. ఇటు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలపైనా మనకు పట్టు ఉండాలి.
మంచి పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకుందాం. మన సంఖ్య పెరగాలి. మనకు తెలిసిన నాస్తికులను భానాస కు పరిచయం చేయగలరు. కొత్తగా భానాస వాట్సాప్ గ్రూప్ లో ఆడ్ కావలనుకునె వారి పేరు వివరాలు 7013160831 కు పెట్టండి.
ఇట్లు
భానాస వాట్సాప్ గ్రూప్ కొ ఆర్డినేటర్
మరియు
భైరి నరేష్ రాష్ట్ర అధ్యక్షుడు 7013160831
ఐపిసిలో సెక్షన్ ల అర్థం తెలుసుకోండి*
ఈరోజు మనం కొన్ని సెక్షన్స్ గూర్చి తెలుసుకుందాం. నిత్యం ఈ సెక్షన్ లు ఎక్కడో ఒకచోట వింటూ ఉంటాం.
వాటి ప్రత్యేకత ఏమిటి మనం ఏదైనా సంఘటన జరిగినా, నేరం జరిగిన స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి వచ్చినా
ఎవరికైనా సలహా ఇవ్వాల్సి వచ్చినా ఇవి ఉపయోగపడుతాయి.
*ఐపిసిలో సెక్షన్ ల అర్థం తెలుసుకోండి*
======================
* సెక్షన్ 307 * = హత్యాయత్నం
* సెక్షన్ 302 * = హత్యకు శిక్ష
* సెక్షన్ 376 * = అత్యాచారం
* సెక్షన్ 395 * = దోపిడీ
* సెక్షన్ 377 * = అసహజ కదలికలు
* సెక్షన్ 396 * = దోపిడీ
సమయంలో హత్య
* సెక్షన్ 120 * = కుట్ర
* సెక్షన్ 365 * = కిడ్నాప్
* సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం
* సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం
* సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు
* సెక్షన్ 378 * = దొంగతనం
* సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్
* విభాగం 191 * = తప్పు లక్ష్యం
* సెక్షన్ 300 * = హత్య
* సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం
* సెక్షన్ 310 * = మోసం
* సెక్షన్ 312 * = గర్భస్రావం
* సెక్షన్ 351 * = దాడి చేయడానికి
* సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు
* సెక్షన్ 362 * = కిడ్నాప్
* సెక్షన్ 415 * = ట్రిక్
* సెక్షన్ 445 * = దేశీయ వివక్ష
* సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి
జీవితంలో పునర్వివాహం
* సెక్షన్ 499 * = పరువు నష్టం
* సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.
మన దేశంలో, మనకు తెలియని కొన్ని చట్టాలు ఉన్నాయి.
*ఐదు ఆసక్తికరమైన విషయాలు*
ఆ సమాచారం తెలుసుకుందాం,
ఇది జీవితంలో ఎప్పుడైనా
ఉపయోగపడుతుంది.
*(1) సాయంత్రం 6 గం,,తర్వాత ఉదయం 6గం,, లోపు మహిళలను అరెస్టు చేయలేము* -
క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత మరియు ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు. పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.
*(2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు*
పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు. గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు. కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.
*(3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు మరియు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు* -
ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు మరియు త్రాగవచ్చు మరియు ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు. హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు. మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.
*(4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు* -
ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు. గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు మరియు ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి. అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
*(5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు*
ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు. అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.
ఇవి ఆసక్తికరమైన వాస్తవాలు, ఇవి మన దేశ చట్టం ప్రకారం వస్తాయి, కాని వాటి గురించి మనకు తెలియదు. మీ జీవితంలో ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలను మీకు అందించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను.
*ఈ సందేశాన్ని మీ వద్ద ఉంచుకోండి, ఈ హక్కులు ఎప్పుడైనా చెల్లుతాయి*.
=================
సేకరణ :భానాస టీం.
చిన్న విన్నపం మన భానాస వాట్సాప్ కూడలిలో చేరాలనుకునె వారి పేరు వివరాలు 7013160831కి తెలుపగలరు.
ఇట్లు
భానాస వాట్సాప్ గ్రూప్ కో ఆర్డినేటర్
Wednesday, June 9, 2021
Tuesday, June 8, 2021
పగటివేళ లాక్‌డౌన్ ఎత్తివేత
*పగటివేళ లాక్‌డౌన్ ఎత్తివేత*
*ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు*
*సాయంత్రం 6 - ఉదయం 6 మధ్య కఠిన ఆంక్షలు..*
*రేపటినుంచి అమలు*
*కరోనా తగ్గని ఏడు నియోజకవర్గాల్లో పాత నిబంధనలే*
తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గిన ప్రాంతాలన్నింటిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను సర్కారు సడలించింది. 5 గంటలకు అన్ని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూసివేయాలి. తర్వాత గంటసేపు అంటే 6 గంటల వరకు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను ఆదేశించింది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు రాత్రిపూట ఆంక్షలు అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేసుల సంఖ్య తగ్గితే దశలవారీగా నెలాఖరు నాటికి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుత లాక్‌డౌన్ నిబంధనలే కొనసాగుతాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు... గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంట అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు వెసులుబాటు కొనసాగించాలని తీర్మానించింది. సీఎం ఆదేశాలతో ఈ ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర వైద్యాధికారుల బృందం సిఫార్సుల మేరకు యథాతథంగా ఆంక్షలు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని వైద్యఆరోగ్యశాఖ నివేదిక ఇవ్వగా... ఆంక్షలతో ఆదాయానికి గండి పడిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ, రెవెన్యూ శాఖలు నివేదించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం, పగటిపూట వ్యాపార కార్యకలాపాలకు మరికొంత సమయం పెంచింది.
*పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు*
లాక్‌డౌన్ సడలింపుల దృష్ట్యా ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది. మంత్రిమండలి నిర్ణయాల మేరకు తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆర్టీసీ, సెట్విన్, ఆటోలు, క్యాబ్‌లు సహా అన్ని రకాల ప్రజారవాణాకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేసింది. వైద్యఆరోగ్యం సహా అత్యవసర సేవలను లాక్‌డౌన్ నుంచి మినహాయించింది. సినిమా హాళ్లు, వినోదపార్కులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు, జిమ్‌లు, ఈతకొలనుల కార్యకలాపాలను నిషేధించింది. పెళ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందే హాజరు కావాలని సూచించింది. జాతీయ రహదారులపైనున్న పెట్రోలు బంకులు 24 గంటలూ పనిచేస్తాయి. మిగిలిన బంకులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయని పేర్కొంది.
_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_
కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
లక్నో: యూపీలోని కాన్పూర్ నగర్‌లోని సచెండి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న టెంపో డబుల్ డెక్కర్ బస్సును డికొనడంతో 17 మంది మరణించారు. ఒక డజను మంది కూడా గాయపడ్డారు
పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలను ప్రారంభించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.మంగళవారం రాత్రి 8 గంటలకు మా పితాంబర ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఫజల్‌గంజ్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ కాన్పూర్ రేంజ్ మోహిత్ అగర్వాల్ తెలిపారు.
బస్సు డ్రైవర్ సచేండిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ, అకస్మాత్తుగా ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న ఒక టెంపో ముందు వచ్చింది. బస్సు డ్రైవర్ బ్రేక్‌లు వేసినా టెంపోతో డికొనడం ఆపలేకపోయాడు. క్రాష్ యొక్క ప్రభావం ఏమిటంటే, బస్సు విసిరివేయబడి, ఒక గుంటలో జాగ్రత్త పడింది, "అగర్వాల్ చెప్పారు.
మరొక వైపు రోడ్డు పక్కన పడి లోపలికి పడిపోయింది
మృతుల బంధువులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు.
వెంటనే అక్కడికి చేరుకుని, సాధ్యమైనంత సహాయం అందించాలని సీనియర్ అధికారులకు సూచనలు ఇవ్వబడ్డాయి.
Subscribe to:
Posts (Atom)
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
-
1942: ఆధ్యాత్మికవేత్త గణపతి సచ్చిదానంద స్వామి 1949: మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వార్డ్...
-
జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి. మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆ...
-
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD