Wednesday, May 26, 2021

చరిత్రలో మే 26

1942: ఆధ్యాత్మికవేత్త గణపతి సచ్చిదానంద స్వామి

1949: మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వార్డ్ కన్నింగ్హామ్

1956: తెలుగు భాషాభిమాని, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ జననం.

1959: చంద్రుడి పైకి పంపిన వ్యోమనౌక 'అపోలో 10' ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది. 

2014: భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం.


No comments:

Post a Comment

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD