రాష్ట్రంలో కి నైరుతి రుతపవనాల ఆగమనం తో జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఈ శుభ సందర్భాన ఆకాశంలో మహా అద్భుతం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో శుక్రవారం మధ్యాహ్నం సూర్యుని చుట్టూ రంగుల వలయం ఏర్పడడం తో భక్తులు, స్థానికులు ఆసక్తి గా తిలకించారు.
No comments:
Post a Comment